పేజీలు

30, ఏప్రిల్ 2012, సోమవారం

ఏ ఒక్కరు అనాధ అనే బావంతో చనిపోకుడదు


ఈలాంటి వారి గురించి తెలుసుకుంటే మనలో కొంచామయీన మానవత్వపు విలువ తెలుసు కుంటమనే ఉద్దేశం తో అలాగే ఈ సంస్థ  గురించి అందరికి తెలియాలని ఈ  పోస్ట్ రాస్తున్నాను  ....

 

మీరు ఎపుడఎన గాంధీ హాసిటల్ మార్చురీ కాని  ఉస్మానియా  హాసిటల్ మార్చురీ చూసారా ????? రోజుల తరబడి మర్చ్గురిలలో అనాధ మృత దేహాలు కుల్లిపోయీ  వుండటం, .రాసులు గా పడి వుండటం ... చూసారా చివరికి చనిపోయాక కూడా వీరు  భూమికి బారమే అవుతున్నారు ... ఇలాంటి కుళ్ళిపోయిన  మృతదేహాల వలన అసుప్రతి చికిస్సనిమితం  వచ్చిపోయే   వందలాది మంది  రోగులకే కాకా మర్చురిలో పని  చేసే సిబంద్ధికి  , ఆ  పరిసరాలలో నివసించే ప్రజలకు రోగాలు రావడానికి కారణం గా మారు తున్నాయి  .... ఎవరు చేస్తారు వీరికి  దహన సంస్కరణ ??? ..రెక్కలు రాగేనే పెద్దవాళ్ళను వదిలేసే రాక్షస గుండెలు ఈప్పటి రోజుల్లో ఎన్నో చూస్తున్నాము . సొంత కుటుంబికులు అసహించుకోని   వదిలేసినా హ.ఐ.వి , టి .బి తదితర వ్యాధులతో చినిపోయిన వారు ...నా అన్నవాళ్లు లేని వారు .. ఇలా ఎన్నో మృత దేహాలు ....!!!!!

కోతి చని పోతే వంద కోతులు వస్తాయీ  .. కాకి చని పోతే 10  కాకులు  వచ్చి తెసుకేలతాయీ  .. మరి మనిషి చనిపోతే ???? ఆ శవం కుళ్ళి పోయేవారికి ఆ శవం పక్క నుంచే నడుస్తాము  తప్ప ... ఆ శవం గురించి  ఆలోచించము ..

మానవసేవే మాధవ సేవ ... పరోపకారం కొంచం పుణ్యం .. అన్నారు మన పెద్దలు ... కాని ఇప్పుడు 50  % మంది అవకాశం వస్తే పక్కవాడిని దోచుకుందామా  అని చూస్తున్నారు ... ఇంకా 90 % మంది ఈతరులు ఎమయీతే నా కేంతుకులే .. తాను బాగుంటే చాలు అని అనుకునేవాళ్ళే....  సాటి మనిషికోసం అది నిర్జీవం గా పడి వున్నా ఈ మృత దేహాల కోసం ..ఎవ్వరు చేయలేని సాహసానికి వడి  కట్టి .. ఒక స్వార్ధం లేని ఒక గొప్ప వ్యక్తి   ..ఒక రోజు ఒక మృత దేహం ఫోటో తెయడం కోసం వెళ్ళిన ఆ  వ్యక్తి కుళ్ళిపోయిన ఈ మృత దేహాలను చూసి చేలించుపోయాడు ... అతని పేరే రాజేశ్వర రావు వృతి రిత్య ఫోతోగ్రఫేర్.... 

ప్రాణాలతో వున్నా వారికీ పేరు చిరునామా ఎలా వుంటుందో అనదాగా  చనిపోయిన వారికీ కూడా చిరునామా వుండాలని ఏ ఒక్కరు అనాధ అనే బావంతో చనిపోకుడదు అనే ఆలోచనతో  Satya Harishchandra ఫౌండేషన్ ని స్టార్ట్ చేసారు ... 
ప్రబుత్వ ఆస్పత్రి లలో అత్యవసర విబాగాలయందు అనాధలుగా చికిత్స పొందుతున్న రోగోలకు సేవలన్దుస్తుంది ... రోగి కోలుకున్నాక బాధితుల బంధువులు  రాని  పక్షం లో వారిని ఆనాద ఆశ్రమాలలో చేర్పిస్తున్నారు ...

సొంత  కుటుంబికులు వదిలేసినా హ.ఐ.వి , టి .బి తదితర వ్యాధులతో చినిపోయిన వారిని అసహించుకోకుండా మన కుటుంబ సబ్యులలో ఒక వ్యక్తిగా పరిగణిస్తూ .. నేటి యువతీ యువకులు స్వచంధంగా ఈ ఫౌండేషన్ ద్వార ముందుకు వచ్చి వారి భుజస్కందాల ఫై మోసుకొని వెళ్లి స్మశానం లో సాంప్రదాయ భద్దంగా అగ్నికి ఆహుతి చేసి పంచ భుతలలో కలిపేస్తూ వున్నారు ...
 www.unknownbodies.org/  అనే వెబ్ సైట్ లో రోజువారి సమాచారాన్ని నిక్షిప్తపరిచి ప్రజల సందర్శనార్ధం మృతి చెందినా వారి వేలాది ఫోటోలను గత 10 yrs  గా ఫోటో అల్భం ను కూడా ఈ సమస్త పొంధపరిచింది ... 2006  జనవరి నుంచి ఈప్పటి   వరకి 7000  ఫై గా ఆనాద మృత దేహాలను దహనం  చేయడం జరిగింది ... ఈ అల్భం ని maintain  చేయడం ద్వార  గత 5 yrs  నుంచి 3000 ఫై గా బాధిత కుటుంబాల వారు ఆనాద గా చనిపోయిన వారి వివరాలను గుర్తించారు ....దీని వల్లా ఆ కుటుంబ సబ్యులకి ఒక విధం గా వీరు చాలా  సహాయం  చేస్తున్నట్టే ఎందుకంటీ !!! .. ఆ చినిపోయిన కుంటుంబం లో పిల్లలకి ఈ dearth  సర్టిఫికేట్ వల్లా వారి చదువులకి స్కాలర్షిప్ దొరుకుతున్నాయీ ..
ఒక్కపుడు  వీరికి జనం నుంచి కులాలు, మతాలు అంటూ ... చంపుతమంట్టు భెదిరింపులు ఎదుర్యయాయీ ...అయిన వీటిని ఎదుర్కుంటూ 14  yrs  నుంచి సేవ చేస్తూనే వున్నాడు ... రామాయణం లో రాముడి వనవాసం ల ... ఇతని కృషికి సాక్షాతూ రాముడే అని అనిపిస్తుంది ... ఈతనికి తోడు  వున్నా వారు ఎవరో కాదు ... లక్ష్మనుడి   లాంటి సొంత  తమ్ముల్లే వారి పేరు మహేష్ గారు, సాయి కిశోరే గారు   ..    చిన్న చిన్న గా  అతని ఆశయం కొద్ది కొద్ది గా నగరం మొత్తం విస్తరించి రాష్ట్ర ప్రబుత్వం దృష్టికి వెళ్ళింది ....

 ఈ సంస్థ  గురించి పూర్తిగా  తెలుసుకోవలనుకుటే http://www.unknownbodies.org/ వెబ్ సైట్ చుడండి . మానవత్వానికి మరో పేరు అయిన ..    రామలక్ష్మను లాంటి ఇలాంటి అన్నదమ్ములు చేసేది సహాయం కాదు .. సాహసం తో కూడిన ఒక ఉద్యమం ... మానవత్వపు విలువ తెలిపిన  వీరికి ఆ దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుందాము ...

5 కామెంట్‌లు:

  1. I am really touched by the service these brothers are providing! Thanks for letting us know about this foundation.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇంత గొప్ప సాహసం చేసిన వారి గురించి అందరు తెలుసుకోవాలndi ..... ధన్యవాదాలండి ఈ పోస్ట్ చదివినంధులకు ....

      తొలగించండి
  2. సత్య గారు!
    ఇప్పుడే మీ బ్లాగ్ చూసాను.మంచి అభిప్రాయాలతో బ్లాగ్ పెట్టడం చాలా సంతోషించతగ్గ విషయం.
    మీ అభిమతానికి అనుగుణంగానే మీ టపా కూడా బాగుంది.సమాజానికి పనికొచ్చే ఇలాంటి బ్లాగ్లు ఇంకా రావాలి.
    ఈ టపా హృదయాన్ని కలచివేస్తుంది అనే విషయంలో సందేహం లేదనుకుంటాను. ఇదే విషయం ఇకసారి పేపర్లో కోదా వచ్చింది.ఊహకు కూడా రాని ఇలాంటి సేవ చేస్తున్న అ గొప్ప సోదరులకు,అ గొప్ప మనస్సులకు నా హృదయపూర్వక జోహార్లు

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. హరి సర్!
      మానవత్వం విలువ అందరికి తెలియాలి సర్ ... మనం బ్రతికి ఉన్నందుకు కనీసం ఒక్కరి కయిన సహాయం చేసి తీరాలి ...... ఈలాంటి నిస్వార్ధ పరులే మనకు పెద్ద గురువు లతో సమానం ... ధన్యవాదాలు

      @ ravi shanhar garu !
      క్షమించండి .. త్వరగా టపా రాసేసాను... నా బ్లాగ్ లో చాల మిస్తకెస్ వున్నాయీ ... ఈక ముందు తగ్గించడానికి ట్రై చేస్తాను .. ధన్యవాదాలు

      తొలగించండి