పేజీలు

6, మే 2012, ఆదివారం

సత్యమేవ జేయతే .....!!!! మీరు చుడండి , మీ పిల్లలకి చూపించండి


సత్యమేవ జేయతే .....!!!! మీరు  చుడండి , మీ పిల్లలకి చూపించండి 

http://www.youtube.com/watch?v=MXg6Usdjl5c 


కష్టం,బాధ వేరొకరితో పంచుకుంటే కొంచం బాధ తీరుతుందంటారు... .సంతోషం వస్తే వేరొకరితో ఆ సంతోషాన్ని పంచుకుంటే రెట్టిపు అవుతుందంటారు మన పెద్దలు ... ఇది ప్రక్టికాల్  ( practical ) గా  కూడా నిరుపితమవుతుంది  .... అలాంటి  కష్టాలను నాతో పంచుకోండి అని ఈపుడు అమీర్ ఖాన్  గారు మన దగ్గరికి వచ్చేసారు ... నేను సమాజాన్ని మొతాన్ని మార్చలేను ... నేను ఈ భారత దేశంలో  పుట్టినందుకు  నా దేశం లో ప్రజలు ఏ   సమస్యలతో  బాధ పడుతున్నారో ... తెలుసుకొని .అందరికి తెలియచేయాలి  అన్న ఆలోచనతో  ఈ ప్రోగ్రాం స్టార్ట్  ... చేస్తున్నాను అని  ....ఆ కష్టం ,వాళ్ళు నాతో పంచుకున్నపుడు ( టీవీ చూస్తున్న , మనకి అలాగే ఆ ప్రోగ్రాం లో పర్తిసిపతే  చేసే వారికీ ) కొంచం ఆ బాధ తగ్గిన్నట్టు గా  ఉంటుందని , అలాగే ఆ సమస్య ఎవరి వళ్ళ వస్తుంది అని విశ్లేషించడానికి ( కుంటుంబ సభ్యులా ? , రాజకీయ నాయకుల?  లేక ఈ సమాజమేనా? )  దానికి కారణమైన   వారిని  ..( వారు సమాజం లో ఒక మాములు మనిషి కానివ్వండి లేదా ఒక రాజకీయ నాయకులూ  కానీవండి , లేదా స్వయం గ ప్రభుత్వమే కానివ్వండి.... ) అక్కడే  ప్రశ్న వేయడానికి .... అలాగే  కొంతమంది గొప్ప నిస్వార్ధ వక్తుల స్వచంద సంస్థ లను గురించి కూడా మనకు .... తెలియచేయాలనీ ..సమాజం లో  ఒక చిన్న మార్పు కోసం చేసే చిన్న ప్రయత్నం  ... అమీర్ ఖాన్ 

మన బారత దేశం లో  వున్నా వివిధ ప్రాంతాల ప్రజల సమస్యలు మనకు తె లీ దు ... ఈ ప్రోగ్రాం ద్వారా మనకి ఒక అవగాహన కలిగిస్తున్నారు ...ఇంత  గొప్ప  position lo వున్నా అతను ఇలా  దేశం గురించి తెలుసుకోని మనకు తెలియ  చేయడం అనేది చాలా  గొప్ప పని  ... ఇందులో  సినిమా లో లాగా  డైలాగ్ లు రాసుకొని చెప్పడం కాదు ..ఒక జోర్నోలిస్ట్ లా   ప్రశ్నలువేయాలి .. అప్పటికప్పుడు  మాట్లాడాలి ... సమాజానికి ఉపయోగ పడేధీ గా మాట్లాడాలి ...సమాజానికి ప్రశించే విధంగా మాట్లాడాలి నిజంగా  ఇది  ఒక సాహసమే !!!  ఇలాంటి గొప్ప  ప్రోగ్రాం ని స్టార్ట్ చేసినందులకు మీకు హత్స్ ఆఫ్ ( hats off )సర్ ... 

అమీర్ సర్ మీరు చేస్తున్న ఈ ప్రయత్నం విజయవతం కావాలని ఆ దేవుణ్ణి  కోరు కుంటున్నాను ....
మీరందరు కూడా ఈ ప్రోగ్రాం ని చుడండి ( every Sunday 11:00am to 12:30pm ( star plus ))  ఈ ప్రోగ్రాం ని  మీ పిల్లలకి చూపిస్తే వారికీ  , మన దేశ విలువలు, మానవత్వ విలువలు , నయితిక  ( మోరల్ ) విలువలు తెలుస్తాయని నా ఉద్దేశం  . అవసరమయితే ఈ ప్రోగ్రాం మిద  సంభాషణ మీ ఇంట్లో కుటుంభ సభ్యులతో చర్చించుకోండి, ఎందుకంటే నేటి బాలలే రేపటి భారత దేశాన్ని నడిపిచేవారు ...... అందుకే ఈ పోస్ట్ రాస్తున్నాను .
జై హింద్ ,
జై భరత్ , సత్యమేవ జేయతే .....!!!!

10 కామెంట్‌లు:

  1. జై హింద్ ,
    జై భరత్ , సత్యమేవ జేయతే .....!!!!

    రిప్లయితొలగించండి
  2. "సత్యమేవ జేయతే" ప్రోగ్రాం గురించి చక్కగా వివరిస్తూ రాశారు..
    ముఖ్యంగా మీరు చూడండి,మీ పిల్లలకి చూపించండి అని చెప్పటం బాగుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @ ఎందుకో ? ఏమో !... ధన్యవాదాలు
      @ రాజిగారు ధన్యవాదాలు ..

      తొలగించండి
  3. సత్య గారు,
    ఇలాంటి so called people అనుకుంటే మనదేశంలో పేదరికం లేకుండా చేయవచ్చు. ఎన్నో గ్రామాలను దత్తతు చేసుకొని వాటిని అన్నివిధాల develop చెయ్యవచ్చు.నిర్భాగ్యులకు,కడుపేదవారికీ,
    మందులు కొనుక్కోలేక రోగాలతో సతమతమవుతున్న రోగపీడితులకు ఉచిత వైద్యశాలలను ఏర్పాటు చేయవచ్చు.
    తెలుసుకిని: ఈయనగారు ఏం చేస్తారు. అసలు వీరు ఇన్కం టాక్సే సరిగా కట్టరు.వీళ్ళేన్టండిచేసేది
    తరువాత -మీ ప్రొఫైల్ లో సూర్య ఫోటో పెట్టారు.ఈ దేశంలో ఎంతోమంది నిజాయితీ పరులున్నారు,
    సేవకులున్నారు,వారివి ఎవరివైన పెట్టుకోవచ్చు కదా! ఆదర్శవంతమైన అభిప్రాయాలతో బ్లాగ్ ని పెట్టారు కాబట్టి,సదుద్దేశంతో మీకీ సూచన.
    వీలున్నప్పుడు "మనము ఏమీ చేయలేమా...? అనే నా బ్లాగ్ ను చూసి మీ అభిప్రాయాలను తెలుపగలరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @ హరి సర్ మీ సూచనకు ధన్యవాదాలు ... ...

      ప్రొఫైల్ ఫోటో ఏదో ఒకటి పెట్టాలి కదా అని సూర్య ఫోటో పెట్టాను ...మీరు కరెక్ట్ గా చెప్పారు ... అందుకే అలోచించి ఫోటో మార్చేసాను ....

      నా వయసు (25) చిన్నది సర్ నా ఈ చిన్ని అనుభవంతో రాస్తున్నాను ...మీరు అన్నట్లు గా ధనవతులంత పేదవారిని దత్త త తెసుకుంటే ... ఇంక పేదరికం ఎందుకుంటుంది సర్ ... కాని ఇది ప్రక్టికాల్ ( practical ) గా జరగదు సర్ .... అల ఎవ్వరు ముందుకు రారు సర్ ....

      ఇంక అతను ( అమీర్ ఖాన్ ) తెలుసు కొని ఎం చేస్తారు అన్నారు ....???

      ఈ ప్రశ్న కి కూడా నాకు తెలిసి నంతలో చేభుతున్నాను ..... రామాయణం ఇప్పటికి ఎందుకు చేబుకొంటాము సర్ ?? .. రాముడు ఎపుడు సత్యమే చెప్పేవారని , ఏ పరిస్తితులలో కూడా ధర్మాన్ని విడిచి పెట్టలేదని .., పెద్దలను , గురువులను ఎపుడు గౌరవించే వారని ...ఇలా ఎందుకు చెబుతారు ... అయిన అప్పటి కథలు ఇపుడు ఎందుకు చెప్పుకోవాలి సర్ ????? ఎందుకంటే ఆ కథలో ఎన్నో మంచి విషయాలు వున్నాయే ... వారిని ఆదర్శం గా తెసుకోవాలని మన పెద్దలు చెబుతున్నారు ... అంటే ఎపుడో జరిగిన పురాణ కథ ఇప్పటికి ఆ కథ విని కొందఱు వారి జీవితాలను మలచుకున్నవారు వున్నారు....ఆ సీతా రాముల కథ ని పురనంలోనే వదిలేస్తే ... ఇలా మా రే వారు మరకపోవచ్చు ... ఈ కథ తెలుకోవడం వల్లే మారారు కావచ్చు కదా ... అంటే ఒక మంచి విషయం ( పని ) అనేది అందరికి తెలియక పోవచ్చు , బాధ అనేది కూడా అందరికి తెలియక పొవచ్చు ... ఇలా మన దేశం లో కొన్ని ప్రాంతాలలో వున్నా సమస్యలను అతను తెలుసుకొని మనకు తెలియచేస్తున్నారు ...దిని వాళ్ళ అతను ఏమి చేయకపోవచ్చు కానీ ......దిని వాళ్ళ మన దేశం లో వున్నా కొన్ని సమస్యలు మన కు తెలుస్తాయే ... తెలుసుకొన్న మన వాళ్ళలో కొందరికి అప్పటికప్పుడు సహాయం చేయాలి అని అనిపించవచ్చు ..... మరాలి అని అనిపించవచ్చు ...ఇదిలావుంటే మొదటి ఎపిసోడే లో చివరగా ఒక స్వచంద సంస్థ గురించి ఒక నిముషం చెప్పారు ...ఈ ప్రోగ్రాం వాళ్ళ మనకి ఆ సంస్థ వుంది అని తెలిసింది ...కొందఱు ఆ సంస్థ కి దన రూపం లో సహాయం చేసి ఉండవచ్చు , ఒక SMS ... ( 1 రూపాయీ ) yes or no అని పంపిస్తే .. ఆ మని సంస్థ కి వేలతాయే ( excluding tax )... దీనికి తోడుగా మనం ఎన్ని SMS లు పంపామో అంత మనీ reliance industry వాళ్ళు ఆ సంస్థ కి ఇస్తారు ... ఈ ప్రోగ్రాం వాళ్ళ వారికీ మేలే జరుగుతుంది కదా సర్ .... ఈ ప్రోగ్రాం ద్వార మనిషి విలువలు , మనవత్వపు విలువలు తెలుస్తాయని నా అభిప్రాయం . అందరిలోనూ -ve పాయింట్స్ , +ve పాయింట్స్ వుంటాయే ... మనం + ve గానే ఆలోచించాలనేదే నా ఉద్దేశం ..

      తొలగించండి
  4. ఇవాళ నిద్ర లేవగానే నేను చేసిన మొదటి పని ఇదే. నాకు బాగా నచ్చింది. నాకు అమీర్ ఖాన్ అంటే ఉన్న ఇష్టంతో చూడటం మొదలెట్టా కానీ నిజంగా ప్రతీ ఒక్కరూ చూడవలసినది. http://www.satyamevjayate.in/

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @ పరిమళం గారు.. ధన్యవాదాలు
      @ రసజ్ఞ గారు.. ధన్యవాదాలు ..మీరు చెప్పింది కరెక్టే , ఈ ప్రోగ్రాం అందరు చూడాలి ....

      తొలగించండి
  5. పైన కామెంట్ లో ఈ షో ద్వారా ఏమి జరుగుతుంది ఆమీర్ కి ఏమి తెలుసు అని కామెంట్ రాసారు వారి కోసం ఇది :

    ఈ షో లో ఆమీర్ తను ఏదో చేస్తానని చెప్పటం లేదండి , పైగా ఏదో ఈ రోజు రాత్రికి మార్పు చూపిస్తా అన్న agressiveness అసలు లేదండి ఆ షో లో . ఒక సమస్య ని జనాల ముందు నిజాయితీ గా చూపించే ప్రయత్నం మాత్రమే ఉంది . తనతో పాత మనల్ని కూడా సమస్య గురించి ఆలోచించ మన్న పిలుపు మాత్రమే ఉందండి. అసలు అన్నిటి కన్నా ముందు 24 గంటలు ఏదో ఒక చెత్త మాత్రమే చూపించే ఇడియట్ బాక్స్ ను ప్రజలలో ఒక సమస్య గురించి ఆలోచన రేకెత్తించే ప్రయత్నం ఉంది .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రావ్య గారు ప్రోగ్రాం objective ఏంటో బాగా చెప్పారు ... ధన్యవాదాలు

      తొలగించండి