ఈ పోస్ట్ ని నేను కేవలం awareness కోసమే రాస్తున్నాను .....
పుట్టేటపుడు ఎం తెచ్చాము ???? ఫైకి వెళ్ళే టప్పుడు ఎం తెసుకేలతాము ..??? ఏమి తెసుకేల్లము అని మన పెద్దలు చెబుతుంటారు ... కానీ మనం కరెక్ట్ గా ఆలోచిస్తే వెళ్ళే టప్పుడు మనతో పాటుగా మన శరీరం లో వేరొకరికి ఉపయోగపడే అవయవాలను తెసుకేలుతున్నాము.
మన ఒక్క భారత దేశం లోనే సుమారు గా 1 .1 మిలియన్ ప్రజలకు కంటి చూపు లేని వారు ,౩౦ లక్షల మందికి మానసిక వికలాంగులుగా .. ౩౦ లక్షల మందికి మాటలు మాట్లాడ రాకపోవడం , .. 15 లక్షల మందికి చెవులు వినబడక పోవడం .. ఇంక కిడ్ని లు పడఎపోయిన వాళ్ళు , కాలేయం పడఎన వాళ్ళు .., చేతులు , కాల్లు లేని వాళ్ళు ఇలా.. ఇంక ప్రపంచం మొత్తం మీద ఎంత మంది వున్నారో ...??? ఆ దేవుడు మనకి ఏ లోటు లేకుండా అన్ని ఇచ్చాడు ...
మనం చనిపోయాక కూడా వేరే వారికీ ఉపయోగపడే ఈ అవయవాలను మనతో పాటు గా తెసుకేల్లడం ఎంత వరకి కరెక్ట్ అంటారు ???
నేను చని పోయాక నాలో ఉపయోగపడే అవయవాలన్నీ ఇతరులకు ( ఉపయోగపడే వారికీ ) ఇవ్వాలని కోరుకుంటూ సుమారు గా ( 2 మే 2011 ) సంవత్సర క్రితమే గర్వగ్గా సంతకం చేశాను . మీరు ఒకసారి ఆలోచించండి ... నా ఆత్మ లో సత్య
http://sujana-srujana.blogspot.com/2012/04/blog-post_14.html
రిప్లయితొలగించండిమాష్టారు గారి కవిత చదవండి. నేను అక్కడ స్పందించాను. నాకు ఒక సందేహం, అసలు చనిపోయాక మన అవయువాలేమి ఉపయోగ పడనప్పుడు మనం సంతకం చేస్తెనే అవి దానం చెయ్యాలా? సంతకం చెయ్యకపోయినా, వేరొకరికి ఉపయోగ పడతాయంటే తప్పకుండా ఉపయోగించి తీరాలి.మీరు చేసిన మంచి పనికి అభినందనలు.
@ జలతారు వెన్నెల గారూ
తొలగించండిమనం చనిపోయాక అవయవ దానం అనేది మనం కచ్చితంగా సంతకం చేస్తేనే అవుతుంది. వాళ్ళంతట వాళ్ళు తీసుకోలేరు. మనమిస్తే దానమవుతుంది కాని వాళ్ళు తీసుకొన్నా మనం చనిపోయాక మన వాళ్ళు అలా తియ్యటానికి ఒప్పుకోకపోతే బాధ కదా! పైగా కొంతమందికి వాళ్ళ శవం పూర్తి శరీరంతో ఉండాలని కోరిక ఉంటుంది. అందుకని మనమే ఒప్పుకుంటున్నట్టు సంతకం చెయ్యాలి. ఇది తప్పనిసరి.
@ రసజ్ఞ
తొలగించండిధన్యవాదాలండి ... అందరికి వచ్చే సందేహానికి సమాధానం ఇచ్చినందుకు.
@ జలతారువెన్నెల thank you
తొలగించండిచక్కని విషయం చెప్పారు. మనం చనిపోయాక వాటితో మనకి పని లేదని తెలిసీ, అవి పది మందికి ఉపయోగపడతాయని తెలిసి కూడా దానం చేయని వారెందరో ఉన్నారు. నేను నాలుగేళ్ళ క్రితం అవయవ దానానికి సంతకం చేశాను.
రిప్లయితొలగించండి@ రసజ్ఞ ... మీరు చేసిన మంచి పనికి అభినందనలండి .....
తొలగించండిమంచి ప్రయత్నం అభినందనలండీ!
రిప్లయితొలగించండి@ పరిమళం .. thank you
తొలగించండి