ఒక చిన్న అవగాహనా కోసం ఈ పోస్ట్ రాస్తున్నాను .....
పసుపు లేని వంటిల్లు లేదు , పసుపు లేని చెర్మ సంబంధ మేడిసిన్స్ లేవు , అంతగా మనకు ఉపయోగ పడుతున్న ఈ పసుపు పేటెంట్ గురించి అలాగే ఒక వ్యక్తి గురించి , ఆ వ్యక్తి చేసిన పోరాటం గురుంచి మనందరం తెలుసుకోవాలి ....
1993 లో ఇద్దరు physicians ఇండియా కి వచ్చి ఈ పసుపు వాడకాన్ని చూసి ఒక 30 -40 పేజీలా డాకుమెంట్స్ రాసి University Of Mississippi కి అప్లై చేసి , U .S పేటెంట్ కింద ఇది approve చేయించు కొన్నారు ... ఆ తరువాత ఒక 2 నెలల లోనే 50 లక్షలకి ఫైగ పేపర్స్ ఈ పసుపు మీద u .S లో పబ్లిష్ అయేనాయీ...పసుపు చర్మ సంబంధ వ్యాధులకు ఉపయోగ పడతాయని చూపించారు ....
ఇపుడు ఇండియా లో తయారు చేసిన చెర్మ సంబందిత మేడిసిన్స్ u .S లో ఇంపోర్ట్ చేసుకో కూడదు ... ఒకవేళ చేస్తే అ కంపినీ వాళ్ళు కొంత డబ్బు ఆ ఇద్దరికి ( physicians ) pay చేయాల్సివుంటుంది ... అప్పుడు u .S కి ఇంపోర్ట్ చేయాల్సిన మేడిసిన్స్ అన్ని ఆగిపోయాయి .pharmaceutical కంపెనీ లు అన్ని నష్టాల్లో వున్నాయీ .
అప్పటి CSIR ( Council of Scientific and Industrial Research ) Director-General R.A. మషేల్కర్ గారు u .S కి వెళ్లి , చెర్మ సంబదిత వ్యాధులని నివారించే 32 పేపర్స్ ని submit చేసి , ఈ విషయం ఇండియాలో అందరికి తెలుసు అని చెప్పి ..మీరు ఇచ్చిన పేటెంట్ లో కొత్తదనం ( novelty మరియు innovation ) ఏమి లేదని వాదించాడు ...కానీ u .S govt దానికి ఒప్పుకోలేదు .. ఆయన తిరిగి ఇండియాకి వచ్చి పాత పుస్తకాలూ , ఆయుర్వేదానికి సంబంధించిన అన్ని విషయాలు , వంటల్లో ఎందుకు ఉస్ చేస్తారో?? , ఆడవాళ్లు ఎందుకు పసుపు రాసుకుంటారో??.... గాయం అయెతే మనవాళ్ళు ఈ పసుపును ఎందుకు ఉస్ చేస్తారో ??.. అసలు ఈ పసుపు ని మన వాళ్ళు 5000 yrs క్రితం నుంచే చర్మ సంబంధ వ్యాధులకు ఉపయోగిస్తున్నారని .. legal గా ప్రూవే చేసాడు ...అతను ఇలాగా 3 yrs u .S పేటెంట్ మీద fight చేసాడు .... చివరగా 1997 లో కొత్తదనం ( novelty )క్రింద ఆ పేటెంట్ ని u .S govt కొట్టిపారేసింది ..
ఇంకో విషయం ఏంటంటే ఇలాగే europe వాళ్ళు కూడా వేప చెట్టు ( neem tree ) మీద 1993 లో నే పేటెంట్ తెసుకొన్నారు ... అదే సమయం లోనే europe మీద కూడా మళ్ళి ఇతనే fight చేసి , ఆ పేటెంట్ ని కూడా కొత్తదనం ( novelty ) క్రింద తప్పు అని ప్రూవే చేసి ఆ పేటెంట్ కూడా europe పేటెంట్ సంస్థ 1997 లో కొట్టిపరేసేలా కృషి చేసాడు ... దీనికి కూడా ౩ yrs ప ట్టింది ...
అపటినుంచి మన ఇండియన్ pharmaceutical కంపెనీ లు అన్ని లాబాల్లోకి వచ్చాయీ ..మనం కూడా హ్యాపీ గా పసుపు ని ఉస్ చేసుకోగలుగుతున్నాము ....
మన ఇండియన్ పేటెంట్ law ప్రకారం ఏ పేటెంట్ కూడా traditional knowledge ని base చేసుకొని ఉండకుడదు ...
ఇంత గొప్ప పని చేసిన R.A. మషేల్కర్ గారు ఎంతమందికి తెలుసంటారు ????... హాట్స్ ఆఫ్ to R.A. మషేల్కర్ గారు.... ఆ తరువాత ఈయన కృషి కి మన ఇండియన్ govt 2000 లో పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించారు ....
Very informative. Thanks for posting this! R.A.మషేల్కర్ గారు గురించి నాకైతే తెలీదు.
రిప్లయితొలగించండి@జలతారువెన్నెల.. Thank you
తొలగించండిచాల మంచి విషయాలు చెప్పారు.
రిప్లయితొలగించండిఇలాంటివి ఎంకా ఏవైనా ఉంటె share చెయ్యండి
@raviteja ... THANK YOU ...tappakunda share chestanu ..
తొలగించండిManchi samaachaaram. Viluvaina vishayam. Thank you very much.
రిప్లయితొలగించండి@ వనజవనమాలి .. thank you
తొలగించండిమంచి సమాచారం, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిgood content.
రిప్లయితొలగించండి@జ్యోతిర్మయి thank you
తొలగించండి@ oddula ravisekhar thank you