పేజీలు

28, ఫిబ్రవరి 2012, మంగళవారం

అమ్మ - ధర్మ పత్ని ( పతి ) కి కృతజ్ఞత ( Thank You )




కృతజ్ఞత ఎవరికీ చెప్పాలో ??? ఎపుడు చెప్పాలో ??? అసలు ఎందుకు చెప్పాలో కూడా తెలియని పరిస్తితులలో వుంది ఇప్పటి సమాజం ... నేను చాలా  సినిమా లో   గమనించాను ... తన  తల్లి కి , తన బార్య కి థాంక్స్  చెప్పడం ... కాఫీ ఇస్తే thank  you  అని , అమ్మ  మంచి వంటకం చేసి పెడితే thank యు  అమ్మ .. అని ఇలా... మన స్టొరీ writers చాలా  సందర్బల్ల్లో  ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని తెగ వాడుతున్నారు ....ఇలా సినిమా లలో ఎక్కువ గా చూపించిన దగ్గర నుంచి ఇపుడు  అందరు ఈ మాటను బార్య దగ్గర , తన తల్లి దగ్గర వాడుతున్నారు ... థాంక్స్ యే ... అని ....

అస్సలు అమ్మ కి ఎందుకు కృతజ్ఞత చెప్పాలి ?????

మనళ్ళి  9  నెలలు మోసినందుకా ??? కాదు కాదు ....
మనం కడుపులో వున్నపుడు కాళ్ళతో అమ్మని తన్నినపుడు ఆ బాధ బరిన్చిన్నందు కా ??? కాదు కాదు ....
తన రక్తాన్ని పాలగా మార్చి  నీ కడుపు నిప్పినందుకా ??? కాదు కాదు ....
నీ కోసమని తను అన్నం తినకుండా నీ ఆకలి తిర్చినందుకా ??? కాదు కాదు ....
నీవు బాగా చదువుకోవాలని , తను కస్టపడి ఫైసా ఫైసా కుడపెట్టినందుకా ??? కాదు కాదు .... 
నీకు జ్వరం వస్తే తను అన్నం తినటం మానేసినందుకా ??? కాదు కాదు ....
నీకు exams  అయెతే తను నితో పాటుగా రాత్రి వరకు  ఉన్నందు కా ???? కాదు కాదు ....
నీవు పెద్దాయకా, ఉర్కోవే నేకేం తెలియదు అని ఎన్ని మాటలన్నా  ఒపికితో ఏమి అన నందులకా  ??? ..

నీకోసం తన కన్నా తల్లిదంద్రుల్లి విడిచి వచ్చినందుకా ???? కాదు కాదు ....
ఉదయం లేవగానే నివు కట్టిన మంగళసూత్రం కి దండం పెట్టుకునండుకా ??? కాదు కాదు ...
నికు నన్చిన విధం గా వుండాలని తన ఇష్టలను వదులుకున్నందు కా ??? కాదు కాదు ...
ధర్మ బద్దం గా నీ కోరికలను తెర్చినందు కా ???  కాదు కాదు ...
నీ వంశం వుద్దరించటానికి నీ లాంటి ఇంకొకరిని  తన కడుపులో మోస్తున్నందు కా ??? కాదు కాదు ....
నివు  వృధ్య ప్యాం లో వున్నపుడు నీకు సేవ చేసినందు కా ???

దేనికి చేభుతావు కృతజ్ఞత  .... ?????? మనం చెప్పే కృతజ్ఞత సరిపోతుందా అసలు ???  ఒక వేళ  కృతజ్ఞత చెప్పాలనుకుంటే నివు  బ్రతికి వున్నా ప్రతి sec కి ఒకసారి కృతజ్ఞత చెప్పల్సివుంటుంది ... మన అమ్మ కి, బార్య కి కృతజ్ఞత  తో సరితుల్చలేము .... అస్సలు ఈ లోకం లో అతుల్యం అయినది అమ్మ ప్రేమ ఒక్కటే ..... సంస్కారం వున్నవారు ఇలా తన తల్లి కి , తన బార్య కి  ఏ విషయం లో కూడా   కృతజ్ఞత ( thank  you ) చెప్పా కూడదు ..... నా ఆత్మలో సత్య 


 
  
  
 

2 కామెంట్‌లు:

  1. మీ అలోచన బాగుంది. కాని ఇందులో చిన్న సమస్య ఉంది.
    ప్రేమగా , అప్యాయత అన్నవి కొన్ని సార్లు వ్యక్తం చెయ్యాలి.
    ఒకప్పుడు ఉమ్మడి కుట్టుంబాలు ఉండెవి. అందరూ కలిసి ఉండేవారు.
    కలిసి పనులు చేసుకోవటం, రోజు ఒకరిని ఒకరు చూసుకోవడం లాంటివి ఉండేవి.ఇప్పుడు దేశ విదేశాలకు తరలి వెల్లిపోయిన పిల్లలు, ఎక్కడో దూరంగా తల్లితండ్రులు.ప్రేమగా ఎంత పలకరించినా వారికి తనివి తీరదు. ఆ వయసు అలాంటిది. అందుకని అప్పుడప్పుడు ప్రేమ వ్యక్తం చెయ్యాలి. నోరు విప్పి చెప్పాలి. అమ్మా నువ్వు గుర్తుకొస్తున్నావు అని. అప్పుడప్పుడు చిన్ననాటి సంగతులు గుర్తుకు తెచ్చి కృతజ్ఞతలు చెప్పాలి. వారి పుట్టిన రోజులు, పెళ్ళి రోజులు గుర్తు పెట్టుకుని ఎమన్నా పంపాలి. ప్రేమ మనకు ఎంత ఉన్నా వ్యక్తం కూడా చెయ్యాలి.విలువ, గౌరవం ఇవ్వడం తో పాటు అప్పుడప్పుడు ప్రేమ వ్యక్త పరచాలి. ఇంక లైఫ్ పార్ట్నెర్ విషయానికి వస్తే ప్రేమని చెతల ద్వారానే కాక అప్పుడప్పుడు మాటల ద్వారా కూడా వ్యక్తపరచాలి.

    విలువ, గౌరవం, ప్రేమా లేకుండా మాటలలో అయిన దానికి, కానిదానికి తాంక్ యూ చెప్పడం సరికాదు.అలాగే నేను విలువ ఇస్తున్నాను, గౌరవిస్తున్నాను, ప్రేమగా చూసుకుంటున్నాను కదా అని అప్పుడప్పుడూ అయ్యినా ప్రేమను మాటల ద్వారానో, చేతల ద్వారానో వ్యక్తపరచకపోవడం కూడా సరి కాదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు చెప్పింది కరెక్ట్ .... విదేశాల్లో వుంటూ , ఇక్కడ వున్నా ( స్వదేశం ) తల్లిదడ్రుల తో ఎలా ప్రేమ ని తెలేయపరచాలో చెప్పారు ... అప్పుడు ప్రేమ తో కృతజ్ఞత చెప్పడం లో చాలా ప్రేమ కనిపిస్తుంది ...

      కానీ ఇంట్లో నే వున్నా కన్నా తల్లి కి ఇలా కృతజ్ఞత చెప్పడం .. దానిలో ప్రేమ కన్నా అమ్మ ని ఆ క్షణం లో కృతజ్ఞత తో సరి పెట్టమనిపిస్తుంది ...

      thank you

      తొలగించండి