కృతజ్ఞత ఎవరికీ చెప్పాలో ??? ఎపుడు చెప్పాలో ??? అసలు ఎందుకు చెప్పాలో కూడా తెలియని పరిస్తితులలో వుంది ఇప్పటి సమాజం ... నేను చాలా సినిమా లో గమనించాను ... తన తల్లి కి , తన బార్య కి థాంక్స్ చెప్పడం ... కాఫీ ఇస్తే thank you అని , అమ్మ మంచి వంటకం చేసి పెడితే thank యు అమ్మ .. అని ఇలా... మన స్టొరీ writers చాలా సందర్బల్ల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని తెగ వాడుతున్నారు ....ఇలా సినిమా లలో ఎక్కువ గా చూపించిన దగ్గర నుంచి ఇపుడు అందరు ఈ మాటను బార్య దగ్గర , తన తల్లి దగ్గర వాడుతున్నారు ... థాంక్స్ యే ... అని ....
అస్సలు అమ్మ కి ఎందుకు కృతజ్ఞత చెప్పాలి ?????
మనళ్ళి 9 నెలలు మోసినందుకా ??? కాదు కాదు ....
మనం కడుపులో వున్నపుడు కాళ్ళతో అమ్మని తన్నినపుడు ఆ బాధ బరిన్చిన్నందు కా ??? కాదు కాదు ....
తన రక్తాన్ని పాలగా మార్చి నీ కడుపు నిప్పినందుకా ??? కాదు కాదు ....
నీ కోసమని తను అన్నం తినకుండా నీ ఆకలి తిర్చినందుకా ??? కాదు కాదు ....
నీవు బాగా చదువుకోవాలని , తను కస్టపడి ఫైసా ఫైసా కుడపెట్టినందుకా ??? కాదు కాదు ....
నీకు జ్వరం వస్తే తను అన్నం తినటం మానేసినందుకా ??? కాదు కాదు ....
నీకు exams అయెతే తను నితో పాటుగా రాత్రి వరకు ఉన్నందు కా ???? కాదు కాదు ....
నీవు పెద్దాయకా, ఉర్కోవే నేకేం తెలియదు అని ఎన్ని మాటలన్నా ఒపికితో ఏమి అన నందులకా ??? ..
నీకోసం తన కన్నా తల్లిదంద్రుల్లి విడిచి వచ్చినందుకా ???? కాదు కాదు ....
ఉదయం లేవగానే నివు కట్టిన మంగళసూత్రం కి దండం పెట్టుకునండుకా ??? కాదు కాదు ...
నికు నన్చిన విధం గా వుండాలని తన ఇష్టలను వదులుకున్నందు కా ??? కాదు కాదు ...
ధర్మ బద్దం గా నీ కోరికలను తెర్చినందు కా ??? కాదు కాదు ...
నీ వంశం వుద్దరించటానికి నీ లాంటి ఇంకొకరిని తన కడుపులో మోస్తున్నందు కా ??? కాదు కాదు ....
నివు వృధ్య ప్యాం లో వున్నపుడు నీకు సేవ చేసినందు కా ???
దేనికి
చేభుతావు కృతజ్ఞత .... ?????? మనం చెప్పే కృతజ్ఞత సరిపోతుందా అసలు ???
ఒక వేళ కృతజ్ఞత చెప్పాలనుకుంటే నివు బ్రతికి వున్నా ప్రతి sec కి ఒకసారి
కృతజ్ఞత చెప్పల్సివుంటుంది ... మన అమ్మ కి, బార్య కి కృతజ్ఞత తో సరితుల్చలేము .... అస్సలు ఈ లోకం లో అతుల్యం అయినది అమ్మ ప్రేమ ఒక్కటే ..... సంస్కారం వున్నవారు ఇలా తన తల్లి కి , తన బార్య కి ఏ విషయం లో కూడా కృతజ్ఞత ( thank you ) చెప్పా కూడదు ..... నా ఆత్మలో సత్య